Ads Top

టాప్ హీరోయిన్ జారింది… డ్రెస్ స్లిప్ అయ్యింది..!


బాలీవుడ్ నాట బాహ్య సౌందర్యాల ప్రదర్శనకు కొదవుండదు. తమ అందాలను ప్రదర్శించడం కోసమే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ తో కెమెరాల ముందుకు రావడం బాలీవుడ్ నాట చాలా సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. అయితే ఒక్కోసారి డ్రెస్ స్లిప్ అవ్వడం వలన గానీ, హీరోయిన్లు స్లిప్ అవ్వడం వలన గానీ అనుకోకుండా సౌందర్యాలు బహిర్గతమవుతుంటాయి. అలాంటి ఓ సంఘటనే బాలీవుడ్ టాప్ బ్యూటీ సోనం కపూర్ విషయంలో జరిగింది.

ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేసే సోనం ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంలో… తను ధరించిన కాస్ట్యూమ్స్ తన కాలి క్రిందే పడడంతో ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. ఈ క్రమంలో ఈ అమ్మడి అందాలు ఆ కాస్ట్యూమ్స్ నుండి వెలుగు చూడడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి. అయితే ఇంతలోనే తేరుకున్న సోనం, తన డ్రెస్ ను సరిచేసుకుని వెళ్లి హుందాగా తనదైన ప్రసంగాన్ని ఇచ్చింది.

ఈ ఈవెంట్ జరిగి కొన్నాళ్ళు గడిచినప్పటికీ, దీనికి సంబంధించిన ఓ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలోకి లీక్ అయ్యింది. బహుశా సోనం స్లిప్ అయ్యింది కాబట్టి, దీనిని అధికారికంగా విడుదల చేయలేదేమో గానీ, ప్రస్తుతం ఈ బ్యూటీ అందాల విందు వీక్షకులను కనువిందు చేస్తోంది. అయితే సోనంకు ఇలాంటి ‘స్కిన్ షో’లు కొత్త కాకపోవడం సినీ విజ్ఞులకు తెలిసిన విషయమే.


No comments:

Powered by Blogger.